విమర్శించే వారు పాటించి చూపాలి


కాంగ్రెస్‌, బిజెపికు కడియం చురకలు
వరంగల్‌,మే30(జ‌నంసాక్షి): నియంత్రిత వ్యవసాయంపై విమర్వుచేసే ముందు అందులోని ఆధునిక వ్యవసాయ విధాన క్షణాను గుర్తించాని మాజీ డిప్యూటి సిఎం కడియం శ్రీహరి అన్నారు. రైతుతో డిమాండ్‌ ఉన్న పంటనే వేయించి వారికి భరోసా కల్పించడం ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. దీన్ని విమర్శిస్తున్న వారు రైతును అవహేళన చేస్తున్నారని అనుకోవాని అన్నారు. ఇతర రాష్ట్రాలో పాలిస్తున్న కాంగ్రెస్‌, బిజెపిు ఇలాంటి పథకాను ఎందుకు అక్కడ ప్రవేశపెట్టడం లేదో తెపాని శ్రీహరి ప్రశ్నించారు. రాష్ట్రంలోని రైతు వ్యవసాయాన్ని పండుగలా చేసేందుకు ఏ దేశంలో, ఏ రాష్ట్రంలోని లేని విప్లవత్మాకమైన పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారని మంత్రి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకాన్ని కాంగ్రెస్‌,బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రారంభించాన్నారు. రైతుపై ప్రేమ ఒక బోస్తున్నవారు చేసి చూపాన్నారు. గత పాకు హయాంలో వ్యవసాయం దండుగ అన్న రైతు నేడు వ్యవసాయం పండుగ అనేలా చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రతిఒక్క రైతు రుణపడి ఉంటారని అన్నారు. కవిూషన్లకు కక్కుర్తి పడి, ఒక ఎకరానికి కూడా నీరు ఇవ్వకుండా క్ష కోట్లు ఖర్చుపెట్టిన చరిత్ర కాంగ్రెస్‌దే అని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాకు అన్నిరకా పథకాు అము చేస్తున్న ఏకైక సిఎం కేసిఆర్‌ అన్నారు. పేదింట్లో ఆడప్లి పుట్టిందంటే, ఆ ప్లి పెళ్లీడుకు వచ్చిదంటే తల్లిదండ్రుకు భయం. ఆ ప్లి పెళ్లి చేయడానికి వారు పడే అవస్థు స్వయంగా చూసిన వ్యక్తిని తానేనని కడియం శ్రీహరి తెలిపారు. పేదింట్లో గర్భిణీ అయిన తర్వాత కూడా ప్రసవం వరకు పనిచేయకపోతే గడవని పరిస్థితిని గమనించిన సిఎం కేసిఆర్‌ గర్భిణీ స్త్రీకు గర్భం దాల్చిన మూడు నెలు, ప్రసవం తర్వాత మరో మూడు నెల పాటు నెకు 2వే రూపాయ చొప్పున 12వే రూపాయు, ఆడప్లి పుడితే ప్రత్యేకంగా మరో వెయ్యి రూపాయు కలిపి 13వే రూపాయు ఇస్తున్నారని తెలిపారు. అంతే కాకుండా 15 రకా ఉత్పత్తుతో కేసిఆర్‌ కిట్‌ ఇస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాల్లో తెంగాణ ప్రభుత్వం దేశంలో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని కడియం శ్రీహరి అన్నారు. 5300 కోట్ల రూపాయతో 42 క్ష మందికి ఆసరా పెన్షన్లను ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకు ప్రభుత్వమే పంట పెట్టుబడి సాయం అందించడం దేశ రైతాంగ చరిత్రలోనే సువర్ణ అధ్యాయమని అన్నారు. ఈ విషయంలో యావత్‌ దేశానికి తెంగాణ దిక్సూచిగా నిలిచిందని చెప్పారు. వ్యవసాయం బాగుంటేనే దేశం బాగుంటుందని గుర్తించే ఈ పథకం ప్రవేశ పెట్టారని అన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టున్నీ పూర్తయితే కోటి ఎకరాకు సాగునీరు అందుతుందన్నారు.
వ్యవసాయం బాగుండాంటే భూము, నీళ్లు, కరంటు ఉండాని చెప్పారు.