దేశంలో కరోనా శరవేగం


` రోజురోజుకు భారీగా పెరుగుతున్న కేసు`


కొత్తగా  9851 పాజిటివ్‌ కేసు నమోదు


 ` వైరస్‌ వ్ల 24 గంటల్లో 273 మంది మృతి


న్యూఢల్లీి,జూన్‌5(జనంసాక్షి):ఇండియాలో వరుసగా రెండవ రోజు కూడా కరోనా పాజిటివ్‌ కేసు 9మే దాటాయి.  గత 24 గంటల్లో దేశంలో 9851 పాజిటివ్‌ కేసు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వ్లెడిరచింది. వైరస్‌ వ్ల 24 గంటల్లో 273 మంది మరణించారు.  దేశవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య 2,26,770కి చేరుకున్నది.  దీంట్లో మొత్తం 1,10,960 కేసు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో క్ష మందికిపైగా వైరస్‌ నుంచి కోుకున్నారు.  దేశంలో కరోనా వైరస్‌ వ్ల మరణించిన వారి సంఖ్య 6348కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వ్లెడిరచింది. ఐసీఎంఆర్‌ కూడా తన టెస్టింగ్‌ సంఖ్యను రిలీజ్‌ చేసింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 43,86,376 మందికి కరోనా పరీక్షు నిర్వహించినట్లు ఐసీఎంఆర్‌ తన రిపోర్ట్‌లో పేర్కొన్నది.  అయితే గత 24 గంటల్లో 1,43,661 మందికి వైరస్‌ పరీక్షు చేపట్టినట్లు ఐసీఎంఆర్‌ ఇవాళ వ్లెడిరచింది.  ఇవాళ దేశంలో నమోదు అయిన పాజిటివ్‌ కేసు సంఖ్య ఇదే అత్యధికంగా. భారత్‌లో వైరస్‌ రికవరీ రేటు 48.27 శాతంగా ఉన్నట్లు అధికాయి చెప్పారు.  వైరస్‌ బారిన పడ్డ దేశాల్లో  భారత్‌ ఏడవ స్థానంలో ఉన్నది.  కోవిడ్‌19 వ్ల అమెరికా, బ్రెజిల్‌, రష్యా, బ్రిటన్‌, స్పెయిన్‌, ఇటలీ దేశాల్లో మరణాు అత్యధిక స్థాయిలో ఉన్నాయి.ఢల్లీి మెట్రో  సిబ్బందిలో 20 మందికి కరోనాఢల్లీి మెట్రో రైల్‌ సిబ్బందిలో 20 మంది కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఈ మేరకు ఢల్లీి మెట్రో రైల్‌ కార్పోరేషన్‌ అధికాయి శుక్రవారం ఒక ప్రకటన చేశారు. తమ సిబ్బందిలో ఇప్పటివరకు దాదాపు 20 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారని, అయితే వాళ్లలో ఏ ఒక్కరిలో కూడా వ్యాధి క్షణాు బయటకు కనిపించడం లేదని ఆ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అందరూ కోుకుంటున్నారని ఆఓఖీఅ డైరెక్టర్‌ మంగూ సింగ్‌ చెప్పారు. కరోనాతో బాధపడుతున్న సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాని, సామాజిక దూరం పాటించాని సింగ్‌ సూచించారు. కాగా, కరోనా వైరస్‌ విజృంభన నేపథ్యంలో మార్చి 22 నుంచి ఢల్లీి మెట్రో రైల్‌ సేమ నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వ అనుమతి భించే వరకు ఢల్లీి మెట్రో రైల్‌ సర్వీసు ప్రారంభం కాబోవని ఇటీవ  మెట్రో రైల్వే ప్రకటించింది. ఇదిలావుంటే ఢల్లీిలో మెట్రో రైల్‌ సర్వీసుకు అనుమతించాని లాక్‌డౌన్‌ 4 సమయంలో ఢల్లీి ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే  ఢల్లీి సర్కారు విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చింది.