తమ అనుమతి లేదన్న ఆయుష్ శాఖ
అన్ని వివరాు సమర్పించాన్న పతంజలి సంస్థ
న్యూఢల్లీి,జూన్24(జనంసాక్షి): యోగా గురువు రాందేవ్‌బాబ నేతృత్వంలో ’కోరోనిల్’ పేరుతో పతంజలి సంస్థ కరోనా నివారణకు మందును విడుద చేయగా, ఆ మందును కేంద్రం నిలిపివేసింది. దీని గురించి ప్రచారం చేయడంపై కూడా నిషేధం విధించింది. ఈ మందుపై పరిశీన చేసే వరకు ఎటువంటి ప్రచారం, ప్రకటన చేయరాదని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పతంజలి వారు చెబుతున్న అంశాలు, శాస్త్రీయ అధ్యయన వివరాు మంత్రిత్వ శాఖకు తెలియదని పేర్కొంది. ’కొరోనిల్’ మందును హరిద్వార్‌లోని యోగ్‌పీఠ్‌లో కొందరు కోవిడ్`19 రోగుపై పరీక్షించామని పతంజలి సంస్థ ప్రకటించింది. ఆ పరిశోధనకు సంబంధించిన వివరాను సమర్పించాని కేంద్రం పతంజలి సంస్థను ఆదేశించింది. ఇక ఆయుష్ మంత్రిత్వ శాఖ అనుమతి భించాకే ఈ మందును విక్రయించాల్సి ఉంటుంది. అయితే పతంజలి సంస్థ వాదన భిన్నంగా ఉంది .’కొరోనిల్’కు సంబంధించిన అన్ని వివరాను ప్రభుత్వానికి సమర్పించా మని.. ఆయుష్ శాఖతో ఏర్పడిన సమాచార లోపాన్ని సరిచేసుకొన్నట్లు పతంజలి సంస్థ అధ్యక్షుడు ఆచార్య బాకృష్ణ వ్లెడిరచారు. కరోనా వైరస్ మహమ్మారికి తాము ఆయుర్వేద విధానంలో ఔషధాన్ని కనుగొన్నట్టు పతంజలి సంస్థ మంగళవారం ప్రకటించింది. విషమ పరిస్థితిలో ఉన్న కొవిడ్ రోగును మినహాయించి.. మిగిలిన బాధితుకు తమ ఔషధం వంద శాతం ఫలితాన్నిచ్చిందని పతంజలి సంస్థ వ్లెడిరచింది. జైపూర్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌తో కసి తాము ఈ కరోనా ఔషధాన్ని తయారుచేసినట్టు వివరించింది. అంతేకాకుండా, తొలిదశ ప్రయోగాల్లో పాల్గొన్న 280 మంది కరోనా బాధితుకు పూర్తిగా నయమైందని యోగా గురువు రామ్‌దేవ్ బాబా వ్లెడిరచారు. అయితే ఈ అంశంపై స్పందించిన కేంద్రం.. ’కొరోనిల్’ అనే ఈ మందును శాస్త్రీయంగా పరిశీలించి, అనుమతు పొందేవరకు ఎటువంటి ప్రకటను చేయకూడదని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పతంజలి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆచార్య బాకృష్ణ ప్రస్తుత ప్రభుత్వం ఆయుర్వేద వైద్య విధానాన్ని ప్రోత్సహిస్తోంది. మేము ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్దేశిరచిన నియమనిబంధనను 100 శాతం పాటిస్తూ నిర్వహించిన ప్రయోగ పరీక్ష వివరాను అందిచాం. కొరోనిల్ ఔషధం విషయమై సమాచార లోపం వ్ల
తలెత్తిన అడ్డంకు తొగిపోయాయని ప్రకటించారు.
కరోనిల్ ప్రచార,వాడకంపై నిషేధం