వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పు: గంగు


కరీంనగర్‌,జూన్‌15(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయరంగంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకు వచ్చారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరా శాఖ మంత్రి గంగు కమలాకర్‌ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుకు 24 గంట విద్యుత్‌, రైతు బంధు, కాళేశ్వరం జలాతో భూమికి బరువయ్యే పంట పండిరదన్నారు. ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో వరి ధాన్యం కొనుగోు చేశామన్నారు. వర్షాకాం లో పట్టణ, గ్రావిూణ ప్రాంతాల్లో సీజనల్‌ వ్యాధు ప్రబకుండా చర్యు తీసుకోవాని ఉన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరీంనగర్‌ అభివృద్ధి కోసం కేటాయించిన మొదటి వంద కోట్ల నిధు నుండి కోటి రూపాయను వెచ్చించి 300 సీసీ కెమెరాు, 4 మెగా ఫిక్సెల్‌ సిసి, నెట్‌ వర్క్‌ వీడియో రికార్డు కెమెరాు, ఎల్‌ఈడిు కొనుగోు చేశామని చెప్పారు. తెంగాణ సర్కార్‌ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్‌ పానలో పల్లె రూపురేఖు మారాయన్నారు. ప్రతి ప్లలె అభివృద్ధి చెందేలా ప్రణాళికు రూపొందించి అము చేశారన్నారు. సంక్షేమ పథకా అములో తెంగాణ సర్కారు దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ప్రభుత్వం అము చేస్తున్న ప్రతి పథకం పేదకు చేరాని పిుపునిచ్చారు. అనేక సంక్షేమ కార్యక్రమాను చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారన్నారు. సంక్షేమ పథకాను ఇంటింటికీ తీసుకెళ్లాని కార్యకర్తకు సూచించారు.