భోజనంతో పాఠశాల్లో పెరిగిన హాజరు శాతం
నిజామాబాద్,జూన్1(జనంసాక్షి): తెంగాణ రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం మధ్యాహ్న భోజనం పథకం సత్ఫలితలిస్తున్నది. ఈ పథకం పేద విద్యార్ధుకు వరంగా మారడంతో పాటు పాటశాల్లో విద్యార్ధు హాజరు శాతం గణనీయంగా పెరిగిందని గణాంకాు వ్లెడిరచాయి. బడి ఈడు ప్లిు బడి మానివేసే సంఖ్య బాగా తగ్గింది. ముఖ్యంగా గ్రావిూణ ప్రాంతాల్లో మార్పునకు ఇది ఎంతో దోహదం చేస్తున్నది. ఈ పథకానికి పేదవర్గా నుంచి విశేష ఆదరణ పెరిగింది. ప్రభుత్వ విద్యా క్ష్యాను నెరవేర్చడంతో పాటు ఉన్నత పౌయిగా తీర్చి దిద్దే కార్యక్రమం కొనసాగు తున్నది. జిల్లాల్లో ఎలాంటి అడ్డంకు లేకుండా ఈ పధకం కొనసాగుతోంది. ప్రభుత్వం ఈ మధ్యాహ్న భోజన పధకాన్ని ప్రాధమిక పాటశాలో తొుత ఒకటవ తరగతి నుంచి కేవం ఐదవ తరగతి విద్యార్ధుకు ప్రారంభించింది. 2008 అక్టోబర్ ప్రాధమికోన్నత పాటశా విద్యార్ధుకు అనగా 6 వ తరగతి నుంచి 8 వ తరగతి వరకు పొడగించారు. తదుపరి ఈ పధకాన్ని జాతీయ బా కార్మిక ప్రాజెక్ట్ (ఎన్.సి.ఎల్.పి) క్రింద నిర్వహించే విద్యా సెంటర్లలో కూడా 2010`11 విద్యా సంవత్సరం నుంచి అము చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం పధకం నిర్దేశిత పథకం క్ష్యాు సాధించేందుకు ప్రభుత్వం అము చేస్తున్నది. సమాజంలో నెకొన్న అంతరాను, ఆర్ధిక అసమానత ప్రభావం విద్యార్ధు దరి చేరకుండా నిజాయితీగా అము చేస్తున్నది. ఎదిగే విద్యార్ధు పోషకాహారం అందించి, ప్లి ఆరోగ్య స్థాయిని ఈ పధకం ద్వారా పెంచే ఉద్దేశ్యం ప్రధానం పాటశా స్థాయిలో పేద విద్యార్ధుకు కడుపునిండా సన్నబియ్యంతో భోజనం పెట్టే కార్యక్రమం ముఖ్యం. బడిమానేసే వారి సఖ్య తగ్గించేందుకు దోహదం. కులా మధ్య సామాజిక సమానత సాధించటంతో పాటు మహిళా సాధికారికత, ఉపాధి క్ష్యంగా ఈ పధకాన్ని ప్రభుత్వం చిత్త శుద్ధితో అము చేతున్నది. ఈ పథకం అము పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. దీనికి అవసరమైన నిధును 100 శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది. సూపర్ ఫైన్ రకం సన్న బియ్యంతో విద్యార్ధుకు నాణ్యమైన భోజనం అందిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతోంది. విద్యార్థుకు మధ్యాహ్న భోజనం సకాంలో అందించేందుకు ఎలాంటి అవాంతరాు రాకుండా దీని కోసం పనిచేసే వారికి తగిన గౌరవ పారితోషికం ప్రభుత్వం అందిస్తున్నది. 2009 డిసెంబర్ ఒకటి నుంచి కుక్, హ్పెర్ కు రూ.1000 పారితోషికం అము చేస్తున్నది. 25 మంది విద్యార్ధుకు ఒక కుక్`హ్పేర్ ను 25 నుంచి 100 మంది విద్యార్ధుకు ఇద్దరు కుక్`హ్పెర్ ను, 100 మంది విద్యార్ధు దాటితే అదనంగా మరో కుక్`హ్పెర్ ను నియమించే విధంగా చర్యు చేపట్టారు. మధ్యాహ్న భోజనం పధకం ద్వారా విద్యార్ధుకు వారం రోజు పాటు ప్రత్యేకంగా మెనూ రూపొందించి అము చేస్తున్నారు. తగిన మోతాదులో కారీు ఉండే విధంగా చర్యు తీసుకుంటున్నారు. ఆహారంలో గోధుము,అన్నం, పప్పు ధాన్యాు, కూరగాయు, నూనె, కొవ్వు పదార్థాు, ఉప్పు, వారానికి మూడు పర్యాయాు గుడ్లు తదితర వాటిని తగిన మోతాదుల్లో అందిస్తున్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా తగిన చర్యు తీసుకుంటున్నారు. అవకతవకకు ఆస్కారం లేకుండా తగిన నిఘా కొనసాగుతున్నది. అక్రమాకూ ప్పాడితే ఖటిన చర్యు తీసుకుంటున్నారు.నాణ్యమైన భోజనం కోసం నిఘాతెంగాణ రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం పధకం పై నిరతరం నిఘా పెట్టి సరైన పద్దతిలో అము చేసేందుకు విజిలెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేసారు. మకేంద్ర ప్రాయోజిత పథకమైనప్పటికి రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఖర్చుతో సన్న బియ్యం, వారానికి మూడు గుడ్లు అందిస్తున్నామన్నారు. దేశం మొత్తంలో ఈ పధకం 8 వ తరగతి వరకే అము చేస్తుండగా మన రాష్ట్రం లో 9,10 తరగతుకు సైతం ప్రభుత్వ నిధుకు అము చేస్తున్నట్లు అధికాయి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పధకం 28,623 పాటశాల్లో అము చేస్తుండగా ఏటా రూ.677 కోట్లు ఖర్చు చేస్తుండగా ఇందులో కేంద్రం నుంచి రూ.300 కోట్లు మాత్రమే వస్తున్నాయన్నారు. కేంద్ర ప్రాయోజిత పదకమైనందున కేంద్రం నుంచి 60 శాతం రాష్ట్రం నుంచి 40 శాతం నిధు ఖర్చు చేయాల్సి వుండగా తెంగాణ లో మాత్రం కేంద్రం నుంచి 40 శాతం నిధు మాత్రమే వస్తున్నాయి. అవసరమైతే ఇంటర్ వరకు పొడిగించాని ఆలోచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పై భారం పడుతున్న మన విద్యార్ధు కోసమని అలోచించి ఈ పథకాన్ని అము చేస్తున్నారు.