న్యూఢల్లీి,డిసెంబర్20(జనం సాక్షి ): అండర్`19 ప్రపంచ కప్ లో పాల్గొనే భారత జట్టులో ఆంధ్రా ఆటగాడు షేక్ రషీద్, హైదరాబాదీ ప్లేయర్ రిషిత్ రెడ్డిలకు చోటుదక్కింది. వెస్టిండీస్‌లో వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు జూనియర్ వరల్డ్‌కప్ జరగనుంది. యాష్ ధూల్ సారథిగా మొత్తం 17 మంది సభ్యుల జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించారు. గుంటూరుకు చెందిన రషీద్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. కాగా, హైదరాబాద్ క్రికెటర్ రిషిత్ రెడ్డి స్టాండ్ బైగా సెలెక్టయ్యాడు.
అండర్`19లో రషీద్,రిషిత్ రెడ్డిలకు చోటు