విశాఖపట్నం, ఫిబ్రవరి 14 (జనంసాక్షి బ్యూరో): ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 315 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి జాయింట్ కలెక్టర్లు ఎం. వేణుగోపాలరెడ్డి, పి.అరుణ్ బాబు, కల్పనా కుమారి, డి ఆర్ ఓ శ్రీనివాసమూర్తి దరఖాస్తులు స్వీకరించి ఆయా శాఖల సంబంధిత అధికారులకు ప్రజల నుండి వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు ....
స్పందనకు 315 దరఖాస్తులు