పే స్కేల్ అమలు కోసం కలెక్టరేట్ ముట్టడించిన వి అర్ ఏ లు..


రాజన్న సిరిసిల్ల బ్బూరో. పేస్కెల్ అమలు చేయాలని కోరుతూ తెలంగాణ రెవిన్యూ సహాయకుల ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టదించి ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం త తక్షయ్ సమస్యను సమస్యలను పరిష్కర డిమాండ్ చేశారు.