రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి
మండలంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల ,కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రొఫెసర్ రాధా కిషన్ సందర్శించారు. ముఖ్యంగా పాఠశాలలో రీడ్ ప్రోగ్రాం చదువు ఆనందించు మరియు అభివృద్ధి చెందు అనే వంద రోజుల కార్యక్రమం పాఠశాలలో ఏ విధంగా పాటిస్తున్నారు తెలుసుకోవడం కోసం ఆకస్మిక సంద
ర్శన చేశారు.