ప్రారంభించిన ఎమ్మెల్యే
ఖానాపూర్ రూరల్ జనవరి 3 (జనం సాక్షి)
ఖానాపూర్ మున్సిపాలిటీ గా మరినప్పటినుండి దిన దిన అభివృద్ధి చెందుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ అన్నారు.గురువారం ఖానాపూర్ లో నూతనంగా ఆనంద్ షాపింగ్ మాల్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆనంద్ షాపింగ్ మాల్ యాజమాన్యం ఎమ్మెల్యే రేఖ శ్యామ్ నాయక్ దంపతులను సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్,కావలి సంతోష్,పరిమి సురేష్,శ్రావణ్,ప్రసాద్,తదితరు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రారంభానికి విచ్చేసిన శివ జోతి,
పూర్ణ ప్రముఖ టివి యాంకర్,లను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు.