ఢీకొన్న రెండు కార్లు.. February 11, 2022 • M.M.RAHMAN మహబూబాబాద్ జిల్లా లోని బేతోల్ గ్రామసమీపంలో ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు.. సంఘటనలో లాస్యప్రియ (8)మృతి నలుగురి గాయాలు మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలింపు