కమ్మర్పల్లి ఆర్ సి ఫిబ్రవరి 8 జనం సాక్షి
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ హరితహారం లో భాగంగా బాల్కొండ భీంగల్ మండలంలోని సంతోష్ నగర్ తాండలోని అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించడం జరిగింది. ఇందులో భాగంగా ఎంపీడీవో రాజేశ్వర్ ఎమ్మార్వో రాజేందర్ ఎం పి ఓ గంగ మోహన్ ఏపీవో నర్సయ్య. గ్రామ సర్పంచ్ మరియు కార్యదర్శి పాల్గొనడం జరిగింది