శివపార్వతుల
తనయుడవు నీవే
దేవుళ్ళో
ప్రధముడువు నీవే
శంకరడవు నీవే
సదా శివుడవు నీవే
పశుపతినాధుడవు నీవే
లయకారుడవు నీవే
పరమశివుడవు నీవే
త్రినేత్రుడవు నీవే
త్రిశులధారుడవు నీవే
రుద్రస్వరూపడవు నీవే
ఆదిదేవుడవు నీవే
సోమశేఖరుడవు నీవే
గాంగాధరుడవు నీవే
గౌరీ పతిడవు నీవే
నటరాజువు నీవే
కైలాసాధిపతివు నీవే
గరళకంఠుడవు నీవే
హరిడవు నీవే
చంద్రమౌళిడవు నీవే
పాలాక్షడవు నీవే
నీలకంఠుడవు నీవే
దక్షిణామూర్తిడవు నీవే
ముక్కంటిడవు నీవే
గాదిరాజు రంగరాజు
చెరుకువాడ