రాజన్న సిరిసిల్ల బ్యూరో. డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక కోసం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో తమ వార్డుకు తక్కువ అలాట్మెంట్ ఇచ్చారని నిరసిస్తూ కౌన్సిలర్ ఒగ్గు ఉమ సమావేశం నుంచి అలిగి మరి పోయారు.
వార్డు సభ లోంచి అల్గిగి వెళ్ళిపోయిన కౌన్సిలర్..