రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి శ్ర లింగ్యానాయక్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి సత్యవతిరాథోడ్ ను ఫోన్లో సీఎం కేసీఆర్ పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మంత్రి సత్యవతిరాథోడ్ కు.. పోన్ లో పరామర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్