అక్రమంగా గుట్కా విక్రయిస్తున్న ఇద్దరు అరెస్టు


 మణుగూరు ఎ.ఎస్.పి డాక్టర్ శబరీష్, ఐపిఎస్  ఆదేశాల మేరకు మణుగూరు ఇన్స్పెక్టర్ మరియు ఎస్సైలు పోలీస్ స్టేషన్ సిబ్బంది  కలిసి  మణుగూరు ఏరియాలో ప్రభుత్వం నిషేధించిన గుట్కా  కొరకు దాడులు నిర్వహించగా బావి కూనవరంలో  వల్లభనేని రవికుమార్ దగ్గర 35 వేల 980 రూపాయల మరియు బి టి పి ఎస్ దగ్గర అలవల.సత్యం కిరాణా షాపు నందు 56860 రూ విలువ గల గుట్కాలు పట్టుబడగ వారి ఇరువురి పై కేసు నమోదు చేయడమైనది.