e paper janamsakshi

 https://epaper.janamsakshi.org/view/17/main-edition

1.ఉక్రెయిన్‌పై రష్యా భీకరదాడులు
` కీవ్‌లో క్షపణి దాడులతో భీతావహ వాతావరణం

2.భారత్‌ సాయం కోరిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు
` మద్ధతు కావాలని ప్రధాని మోదీని అభ్యర్థించిన జెలెన్‌స్కీ  

3.తుపాకీతో యుద్ధభూమిలోకి ఉక్రెయిన్‌ మాజీ అధ్యక్షుడు
పుతిన్‌కు పిచ్చిపట్టిందన్న పెట్రో పోరోషెంకో

4.గోదావరినే గ్రామాలకు మళ్లించిన ఘనత కేసీఆర్‌దే..
` నదిని సజీవంగా నిలిపిన ఘనత కెసిఆర్‌దే

(వెదురుపంట కల్పతరువు
ఎకరానికి ఏటా రూ.లక్ష ఆదాయం వస్తుంది:మంత్రి నిరంజన్‌రెడ్డి)

5.ఉక్రెయిన్‌నుంచి భారత్‌కు చేరుకున్న ప్రయాణికులు
` 219 మందితో ముంబైకి చేరుకున్న తొలి విమానం

6.నేడు పల్స్‌పోలియో
` భారీగా ఏర్పాట్లు చేసిన వైద్యారోగ్య శాఖ

 

7.రష్యా ఉక్రెయిన్‌ తంటా.. ప్రపంచదేశాలకు చమురు మంటా..

 

8.యూపిలో నేడు ఐదో విడత పోలింగ్‌
` భారీగా ఏర్పాట్లు చేసిన ఈసీ
` 61 అసెంబ్లీ స్థానాల్లో 692మంది పోటీ

9.రాష్ట్రానికి కేసీఆర్‌ చేసిందేమీలేదు
` ‘మన ఊరు`మన పోరు’ బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి  

10.ఎల్‌ఐసీలో ఇక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
` 20 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వీలు

11.ప్రపంచమే అబ్బురపడేలా నూతన సెక్రటేరియట్‌ నిర్మాణం
` ముఖ్యమంత్రి కేసీఆర్‌ విధించిన గడువులోగా నిర్మాణం పూర్తి కావాలి
`మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి 

https://epaper.janamsakshi.org/view/17/main-edition