ప్రముఖ ఆర్థికవేత్త సుబ్రమణియన్ స్వామి తో ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు భేటీ


 బిజెపి రాజ్య సభ సభ్యులు, సీనియర్ రాజకీయ వేత్త,. ప్రముఖ ఆర్థికవేత్త సుబ్రమణియన్ స్వామి,గురువారం ఢిల్లీ లో  ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు తో భేటీ అయ్యారు.