https://epaper.janamsakshi.org/view/40/main-edition
1.సంక్షేమబడ్జెట్..
అభివృద్ధి,సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ బడ్జెట్
2022`23 బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి హరీష్ రావు
2.నేతన్నలకు తీపి కబురు..
` రాష్ట్ర బడ్జెట్లో ‘నేత బంధు’
3.హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టబడి
` రూ.15వేల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు
` మంత్రి కేటీఆర్ సమక్షలో ఒప్పందం
4.వ్యవ‘సాయానికి’ రూ.24,254 కోట్లు
` సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
5.ఐదురాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడి`
యూపిలో సీట్లు తగ్గినా మళ్లీ బిజెపిదే అధికారం`
6.శాసనసభ నుంచి భాజపా ఎమ్మెల్యేల సెస్పెన్షన్
7.సైద్ధాంతిపరంగా భాజపాతో కలువం: .` రేవంత్‌రెడ్డి
8.రామగుండంలో బొగ్గు గని కూలి నలుగురి మృతి`
ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్భ్రాంతి'
9.రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
https://epaper.janamsakshi.org/view/40/main-edition