e paper

 


https://epaper.janamsakshi.org/view/142/mainedition

1.ఉప ఎన్నికల్లో భాజపా ఘోరపరాజయం
` సత్తా చాటిన తృణముల్‌,కాంగ్రెస్‌,ఆర్‌జేడీ... బీజేపీ సున్నా..

2.కోటి 42 లక్షల ఎకరాలలో సాగుకు సన్నాహాలు
` పత్తిసాగుకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందాలి

3.తెలంగాణకు కేంద్రం మరో దోఖా
` సాప్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ కేటాయింపులో వివక్ష

4.రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికారంలోకి కాంగ్రెస్‌..
` 370 నుంచి 400 స్థానాల లక్ష్యం

(దేశంలో మతోన్మాదం, విద్వేషపు సునావిూ..
` ధ్వజమెత్తిన సోనియా `సంపాదకీయంలో భాజపాపై తీవ్ర విమర్శలు)

5.పంజాబ్‌లోఉచిత విద్యుత్‌
` ప్రతి ఇంటికీ 300యూనిట్లు

6.పీఎంవో కార్యాలయ అధికారిగా మోసం
` ఫిర్యాదుతో ఢల్లీి పోలీసుల కేసు నమోదు'

7.‘నీట్‌’ నుంచి తమిళనాడుకు మినహాయింపు
` బిల్లును తొక్కిపెట్టిన గవర్నర్‌ రవి

8.27న టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక దినోత్సం
` మాదాపూర్‌ హైటెక్స్‌లో భారీగా ఏర్పాట్లు

9.నిప్పంటించుకుని తల్లికొడుకుల ఆత్మహత్య
` సిఐ తదితరులు కారణమంటూ సెల్ఫీ వీడియో

10.తెలంగాణలో రాహుల్‌ పర్యటన ఖరారు
` మే 4, 5 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్న కాంగ్రెస్‌నేత

https://epaper.janamsakshi.org/view/142/mainedition