https://epaper.janamsakshi.org/view/167/main-edition
కేసీఆర్‌తో రaార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ భేటీ
1.నల్గొండ అభివృద్ధి పనులపై సీఎం కేసీఆర్ అసంతృప్తి
` నిధులిచ్చిన వేగం ఎందుకు పెరగలేదన్న ముఖ్యమంత్రి
` జిల్లాపై వరాల జల్లు
2.తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్
` ఎక్సైజ్, రవాణా శాఖలో 677 ఉద్యోగాల భర్తీ
3.ఐటీ అపూర్వ విజయం..గూగుల్‌తో ఒప్పందం
` శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
(రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం
థర్మో ఫిషర్స్ సెంటర్‌ను ప్రారాంభించిన మంత్రి కేటీఆర్)
4.మా యుద్ధంలో మీ జోక్యం వద్దు
` బుచాలో పర్యటించిన ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ '
5.కళాకారులపై కనికరంలేని కేంద్రం
` ప్రభుత్వ వసతి ఖాళీ చేయించిన కేంద్రం..
` నడిరోడ్డుపై 90ఏళ్ల పద్మశ్రీ గ్రహీత..
` ఘటనపై సర్వత్రా విమర్శలు
7.డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలవల్లే అభివృద్ధి
` అసోం పర్యటనలో ప్రధాని మోడీ
6.నోరు జారింది.. మన్నించండి!
` సీఐని దూషించడంపై విచారణ వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి
8.రేపు ప్రభుత్వ ఇఫ్తార్ విందు
` ఎల్‌బి స్టేడియంలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు
9.పెట్రో ధరలపై మోదీ తప్పుదోవ పట్టిస్తున్నారు
` మమతా బెనర్జీ మండిపాటు
10.కేరళలో ‘షిగెల్లా’ కలకలం
` కోజికోడ్‌లోని ఏడేళ్ల బాలికలో గుర్తింపు
12.శ్రీలంకలో ఆందోళనలు ఉధృతం
` అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు వ్యతిరేకంగా 1000 కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె
https://epaper.janamsakshi.org/view/167/main-edition