https://epaper.janamsakshi.org/view/169/mainedition
1.నిర్మాణాత్మకంగా పనిచేయడంవల్లే రాష్ట్రాభివృద్ధి సాధ్యమైంది
` ఇదేతరహాలో దేశాభివృద్ధి కోసం పనిచేస్తాం
2.యాదగిరిగుట్టలో కుప్పకూలిన రెండు అంతస్తుల భవనం..
` నలుగురి మృతి
3.హైదరాబాద్ దేశాభివృద్ధికి చోదక శక్తి
` తెలంగాణ ప్రగతిశీల సంపన్నరాష్ట్రమని ప్రశంసించిన గడ్కరీ
4.రియల్ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్
` మరో పదిపదిహేనేళ్ల వరకు ఢోకా లేనట్లే
5.రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు
` హంతకుడు శశికృష్ణకు ఉరిశిక్ష
6.సాంకేతిక విప్లవానికి మనమే నాయకత్వం వహిస్తాం
` ప్రధాని మోదీ
8.దేశంలో తీవ్రమైన బొగ్గు కొరత..
` 42 ప్యాసింజర్ రైళ్లు రద్దు
9.పటియాలాలో చెలరేగిన హింస
` పరస్పరం రాళ్లు రువ్వుకుని కత్తులు దూసుకున్న రెండు గ్రూపులు
10.నల్లగొండ జిల్లా పోరాటాల గడ్డ
` కాంగ్రెస్ హయాంలోనే ప్రాజెక్టుల నిర్మాణం
11.నిబద్ధతతో పనిచేస్తే విజయం సాధించవచ్చు
` హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల 39వ సదస్సులో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
https://epaper.janamsakshi.org/view/169/mainedition