https://epaper.janamsakshi.org/view/206/main-edition
1.రాష్ట్రాలపాలనలో కేంద్రం జోక్యమేంది?
` పల్లెలకు నేరుగా నిధులుపంపడంపై కేసీఆర్ గుస్సా..
2.టీఆర్‌ఎస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే..
` దామోదర్‌రావు,పార్థసారధిరెడ్డి, వద్దిరాజు రవిచంద్రలకు కేటాయింపు
3.రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఇంగ్లండ్ సిద్ధం
` హైదరాబాద్‌లో పార్టికల్ క్యారెక్టరైజేషన్ లేబరేటరీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన
4.మేరియుపోల్ రష్యా వశం
` ఉక్రెయిన్ దళాలను ఏమార్చి పుతిన్ సేనల వ్యూహాత్మక విజయం
5.నౌకా విధ్వంసక క్షిపణి పరీక్ష విజయవంతం
6.నూతన వ్యవసాయ విధానం తీసుకొస్తాం
` వరంగల్ డిక్లరేషన్‌ను పల్లెలకు తీసుకెళ్తాం
7.రాజీవ్ హత్యకేసు దోషి పేరరివాళన్‌ను విడుదల చేయండి
` సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం
8.ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తెలంగాణ బిడ్డ
` సెవిూ ఫైనల్‌లో బ్రెజిల్‌కు చెందిన కరోలైన్ డిఅల్మేడానుపై నిఖత్ జరీన్
ఘన విజయం
9.మరో శ్రీలంక కానున్న భారత్
` ట్విట్టర్‌లో రాహుల్
10. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్
దిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం..
11.గుజరాత్‌లో ఘోర ప్రమాదం..
` ఉప్పు ఫ్యాక్టరీలో గోడ కూలి 12 మంది కూలీల దుర్మరణం
` దిగ్భార్రతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ
https://epaper.janamsakshi.org/view/206/main-edition