https://epaper.janamsakshi.org/view/284/main-edition
1.రాష్ట్రంలో కరోనా ప్రమాదఘంటికలు
` తెలంగాణలో భారీగా పెరిగిన కొవిడ్ ఉధృతి
2.చల్లని కబురు(కిక్క
కొత్తరేషన్‌కార్డులు,కొత్తపెన్షన్‌లు
3.అగ్నిపథ్ ఆపబోరట!
` అగ్నివీరుల భవిష్యత్‌కు ఢోకా ఉండదు
4.విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా
` ఉమ్మడిగా పేరును చర్చించిన ప్రతిపక్షనేతలు
5.ఎట్టకేలకు శివసేనను చీల్చారు..గుజరాత్‌లో క్యాంపు వేశారు
` మహారాష్ట్రలో ముదిరిన రాజకీయ సంక్షోభం
6.తెలంగాణ ఉద్యమంలో అందరికీ స్ఫూర్తిగా నిలిచిన ఆచార్య జయశంకర్
` నివాళి అర్పించిన సీఎం కేసీఆర్
7.వ్యవసాయంలో పాత పద్దతులు అంతరించి ఆధునిక పద్దతులు వస్తున్నాయి
తెలంగాణలో 92.5 శాతం భూమి రైతుల చేతిలో ఉంది:మంత్రి నిరంజన్‌రెడ్డి
8.ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము
` ఖరారు చేసిన భాజపా అధిష్టానం
9.ప్రపంచ వ్యాప్తంగా యోగా డే ఉత్సవాలు
దేశవ్యాప్తంగా 75 నగరాల్లో యోగా డే వేడుకలు
10.చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా అనిల్ కుర్మాచలం
రాష్ట్ర రెడ్కో చైర్మన్‌గా వై సతీష్ రెడ్డి నియామకం
11.బంగ్లాదేశ్‌లో భారీగా వరదలు..
లక్షలమంది నిరాశ్రయం..
13.తెలంగాణలో మూడు రోజులపాటు భారీ వర్షాలు
` హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక
https://epaper.janamsakshi.org/view/284/main-edition