https://epaper.janamsakshi.org/view/286/main-edition
1.అప్ఘనిస్థాన్‌లో పెను భూకంపం
` ఘటనలో 1000 మంది మృతి
2.అసమ్మతి ఎమ్మెల్యేలు కోరితే రాజీనామా చేస్తా
` ఉద్ధవ్ థాక్రే..
(శివసేన మనుగడ కోసం ‘అసహజ’ కూటమి నుంచి తప్పుకోవాలి
` ఆ పార్టీ రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే డిమాండ్ )
3.నేనింకా కోలుకోలేదు
` విచారణకు రాలేను
4.మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాం
` అగ్నిపథ్‌ను ఉపసంహరించుకోండి
5.28నుంచి రైతుబంధు
` రైతుల ఖాతాల్లో నగదు జమకు ఆదేశాలు
6.రక్షణరంగ సంస్థలకు తెలంగాణ హబ్
` రక్షణ కారిడార్ ఏర్పాటులో కేంద్రం నిర్లక్ష్యం
7.వారెవ్వా..
బండిసంజయ్ యవ్వారం హంతకులే సంతాప సభ పెట్టినట్లుంది
` రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపాటు
6 ద్రౌపది ముర్ముకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత
` రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికచేయడంతో కేంద్రం నిర్ణయం
7.ఒక్కో మొక్క ఒక్కో మనిషికి సరిపడా ఆక్సిజన్ అందిస్తుంది
` ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్
8.తెలంగాణలో కొనసాగుతున్న కరోనా విజృంభణ
9.సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
https://epaper.janamsakshi.org/view/286/main-edition