https://epaper.janamsakshi.org/view/242/main-edition
1.ఆర్యసమాజ్ వివాహధృవీకరణ పత్రాలు చెల్లవు
` సుప్రీం కోర్టు కీలక తీర్పు
2.తెలంగాణ ప్రభుత్వానికి ఊరట ..
` బాండ్ల ద్వారా రుణాలు తీసుకునేందుకు కేంద్రం అనుమతి
3.కర్ణాటకలో ఘోరరోడ్డు ప్రమాదం
` మినీ లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు
4.అనకాపల్లిలో అమోనియా గ్యాస్‌లీక్
` అచ్యుతాపురం బ్రాండిక్స్ ఎస్‌ఈజెడ్‌లో చోటు చేసుకున్న ఘటన
5.రాజ్యసభకు దామోదర్ రావు, పార్థసారధి రెడ్డిలు ఎన్నిక
` ఇద్దరే నామినేషన్లు వేయడంతో ఏకగ్రీవం అయినట్లు ప్రకటన
6.అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశంగా భారత్
` గ్లోబల్ రిటైల్ ఇండెక్స్‌లో రెండో స్థానంలో ఇండియా
7.ప్రియాంకకు కరోనా
` హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు ట్వీట్
8.కరోనా ప్రమాదం మళ్లీ పొంచిఉంది
` తెలంగాణతో సహా నాలుగు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
9.కంపతార చెట్లు ప్రమాదం
` కూకటివేళ్లతో పెకిలించాలి
10.అభివృద్ది సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్
` రాష్ట్రం నుంచే పది టాప్ నగరాలు
11.జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్..
` నిందితులను కఠినంగా శిక్షిస్తాం
12.పేరు మార్చుకున్న టర్కీ..
` ఆమోదించిన ఐక్యరాజ్యసమితి
https://epaper.janamsakshi.org/view/242/main-edition