https://epaper.janamsakshi.org/view/329/main-edition
'1.హైదరాబాద్ ట్రిపుల్ ఐటి బెస్ట్
` దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇనిస్టిట్యూట్:మంత్రి కేటీఆర్
2.రాజకీయాల్లో షార్ట్‌కట్‌లు వద్దు
` కష్టపడి పనిచేయండి.. మోదీ హితవు
3.సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి
` డెంగ్యూ,మలేరియా ప్రబలే ప్రమాదం
4.దేశవ్యాప్తంగా జోరుగా వానలు
` గుజరాత్,మహారాష్ట్రల్లో వర్షబీభత్సం
5.మీడియా ముందుకొచ్చేదమ్ము మోదీకుందా?
` ప్రధాని మోదీకి మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్
6.అశోకుడి సింహాల రూపురేఖలు మారుస్తారా?
` మోదీపై ప్రతిపక్షాల ఫైర్
7.కామారెడ్డిలో తీవ్ర విషాదం..
విద్యుదాఘాతంతో ఒకే కుటుంబంలోని నలుగురి మృతి
9.డ్రగ్స్ నిరోధానికి కఠిన చర్యలు
` పోలీసు శాఖకు ఆధునిక పరికరాలను అందజేస్తాం
10.ఆర్డీఎస్ కుడికాల్వపై తెలంగాణ అభ్యంతరం..
` పనులు కొనసాగించకుండా ఏపీని నిలువరించండి
12.వరవరరావు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
https://epaper.janamsakshi.org/view/329/main-edition