https://epaper.janamsakshi.org/view/338/main-edition
1.తెగించికొట్లాడుడు తెలంగాణ రక్తంలోనే ఉంది
` కేంద్ర కక్షపూరిత వైఖరిపై గళం విప్పండి
2.ఉర్దూ మన దక్కన్ భాష..మనందరి యాస
` ఇది ముస్లింలదన్న భావన సరికాదు
3.నేడు వరదప్రాంతాల్లో కేసీఆర్ పర్యటన
` వరంగల్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి
4.శాంతించిన గోదావరి
` వరద తగ్గుముఖం
5.ఎన్‌డిఎ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్
` బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయం
6.ఇంత దిగజారుడా..(కిక్క
ప్రకృతి విపత్తులపై రాజకీయాలా!
7.జిల్లాకో మెడికల్ కళాశాల
` ఇక విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు
8.కోలుకుంటున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
` బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం
9.మోదీ అబద్ధాలు ఆపు
` రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశావా
10.చనిపోయినవారిపై నిందారోపణలా!
` అహ్మద్‌పటేల్‌పై ఆరోపణలపై మండిపడ్డ కాంగ్రెస్
11.ఉచిత హావిూలు దేశాభివృద్ధికి ప్రమాదకరం
` ప్రధాని మోదీ
12.జైళ్లలో మగ్గుతున్న ఖైదీలు
80శాతం మంది విచారణ ఖైదీలే
13.గోదావరి వరద పరివాహకంలో శాశ్వత రక్షణ చర్యలు
` కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయండి
https://epaper.janamsakshi.org/view/338/main-edition