https://epaper.janamsakshi.org/view/342/main-edition
1.ముగిసిన రాష్ట్రపతి ఎన్నిక
` పార్లమెంట్ భవనంలో పోలింగ్ ప్రక్రియ
2.ఆస్పత్రి రోగులను సైతం వదిలిపెట్టని జీఎస్టీ
` సామాన్యుల నడ్డీ విరుస్తున్న వస్తు,‘సేవ’లపన్ను
3.దేశంలో మంకీపాక్స్ రెండో కేసు..
` కేంద్రం అప్రమత్తం..రాష్ట్రాలకు కీలక ఆదేశాలు
4.పార్లమెంటులో వాయిదాల పర్వం
` అగ్నిపథ్,నిత్యావసరాల ధరలపెంపుపై మండిపడ్డ విపక్షాలు
5.ఏకధాటి వానలతో మొలకెత్తిన ధాన్యం
` మిల్లర్ల పరిస్థితి అగమ్యగోచరం
6.నీట్ పరీక్షలో దారుణం
అమ్మాయిల లోదుస్తులు విప్పించి పరీక్షకు అనుమతి
7.ఘనాలో మరో ప్రాణాంతక వైరస్..
అత్యంత వ్యాప్తి కలిగిన ‘మర్‌బర్గ్’తో ఇద్దరి మృతి
8.మరోమారు అమెరికాలో కాల్పుల కలకలం
` గన్‌మెన్‌తో సహా నలుగురు మృతి
9.మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం
నర్మదా నదిలో పడ్డ మహారాష్ట్ర బస్సు
10.కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
లారీని ఢీకొన్న ఆటో...ఆటో ఆరుగురు మృతి
11.పోడు రైతులపై దాడులు ఆపాలి
మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ లేఖ
12.ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ధన్‌ఖడ్ నామినేషన్
హాజరైన ప్రధాని మోడీ, నడ్డా తదితరులు
13.శ్రీశైలం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద
ఎగువనుంచి కొనసాగుతున్న ప్రవాహం'
https://epaper.janamsakshi.org/view/342/main-edition