https://epaper.janamsakshi.org/view/363/main-edition
1.వెసెక్టవిూలో దేశంలోనే తెలంగాణ రెండోస్థానం..
` అవార్డు అందించిన కేంద్రం
2.పూర్తి కావచ్చిన కమాండ్ కంట్రోల్ సెంటర్
` 4న ప్రారంభించనున్న సిఎం కెసిఆర్
3.బెంగాల్‌లో అవినీతి మంత్రిపై వేటు
` ఎట్టకేలకు పార్థాచటర్జీని పదవి నుంచి తొలిగించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం
4.క్యాసినో వణుకు
` వ్యవహారంలో ముగిసిన ఈడీ విచారణ
5.వాళ్లు మైనర్లు అయినా..మేజర్లుగా పరిగణించండి
` తాము చేస్తున్నది తీవ్రనేరమని తెలిసినా దుశ్చర్యకు పాల్పడ్డారు
6.లైన్‌మెన్ ఉద్యోగ అక్రమార్కులపై వేటు
` ఐదుగురు విద్యుత్ అధికారుల సప్సెన్షన్
8.దేశానికే తమిళనాడు చెస్ పవర్‌హౌస్
` ప్రధాని మోదీ
9.ఉక్రెయిన్ బాధిత విద్యార్థులకు షాక్
` వారికి సీట్లు ఇవ్వలేమన్న కేంద్రం
10.శాంతించిన మూసీ
` జంటజలాశయాలకు తగ్గినవరద
11.వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహిస్తాం
శక్తిమాన్ ఇండస్ట్రీని సందర్శించిన మంత్రి నిరంజన్ రెడ్డి
12.రాష్ట్రంలో మరో మూడు రోజులూ వానలు..
` హెచ్చరించిన వాతావరణశాఖ
14.ఇక 17 ఏళ్ల పౌరులు ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు
` సౌలభ్యం కలిపించిన కేంద్ర ఎన్నికల సంఘం
13.మధ్యప్రదేశ్‌లో మరో నిర్లక్ష్యం..
` ఒక్క సిరంజితో 30 మంది విద్యార్థులకు కరోనా టీకాలు
15.నాలుగో రోజూ కొనసాగనున్న స్పెక్ట్రమ్ వేలం
` 16 రౌండ్ల బిడ్లు పూర్తి..
https://epaper.janamsakshi.org/view/363/main-edition