https://epaper.janamsakshi.org/view/311/main-edition
1.ఎన్నికల ముందర..
రూపాయిని డాలర్‌తో సమానం చేస్తామని బీరాలు..
2.తెలంగాణలో అధికారంలోకొస్తాం
` డబులింజన్ తగిలిస్తాం
3.మా ప్రశ్నలకు జవాబు చెప్పని మోదీ
` తమకు జవాబుదారీ తనమే లేదని నిరూపించిన భాజపా
4.ప్రేమపెళ్లి చేసుకున్నాడని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవదహనం
` గొంతు నులిమి, పెట్రోల్‌పోసి తగులబెట్టిన దుండగులు
5.నేడు జగ్గారెడ్డి సంచలన ప్రకటనట!
7.పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
8.రూపాయి ఎందుకు పతనమైంది..
` మస్ట్ ఆన్సర్ మోదీ: కేటీఆర్
9.ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు
` లుహాన్స్క్ ప్రావిన్సును చేజిక్కించుకున్న పుతిన్‌సేనలు
11.దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి
` కొత్తగా 16,103 కరోనా కేసులు
12.సోషల్ విూడియాపై నియంత్రణ ఉండాల్సిందే
` సుప్రీంకోర్టు న్యాయమూర్తి
https://epaper.janamsakshi.org/view/311/main-edition